telugu navyamedia

Others To Visit UP Violence Today

పోలీస్ స్టేషన్‌లో చీపురు పట్టి ఊడ్చిన‌ ప్రియాంక..

navyamedia
కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీని అరెస్ట్ చేసి ఉంచిన సీతాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక చీపురు ప‌ట్టారు, తను ఉన్న గదిని తానే ఊడ్చుతూ నిరసన వ్యక్తం చేశారు.