telugu navyamedia

Oscar 2020 : Laura Dern wins Best Supporting Actress for Marriage Story

ఆస్కార్ 2020 : ఉత్తమ సహాయనటిగా లారా డెర్న్

vimala p
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక లాస్‌ ఏంజిలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతుంది. ఈ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటిగా.. లారా డెర్న్ అవార్డు దక్కించుకున్నారు.