telugu navyamedia

Oman Air flight makes emergency landing at Mumbai airport

తప్పిన పెను ప్రమాదం… ఒమన్ ఎయిర్‌వేస్‌ అత్యవసర లాండింగ్

vimala p
ఒమన్ ఎయిర్‌వేస్‌కు చెందిన 204 ముంబై-మస్కట్ విమానం టేకాఫ్ అయిన పది నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.