telugu navyamedia

old woman

కృష్ణా జిల్లా పెడనలో ఓ వృద్ధ తల్లి ఆత్మహత్యాయత్నం…

Vasishta Reddy
కృష్ణా జిల్లా పెడనలో ఓ వృద్ధ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. కన్న కొడుకు సరిగ్గా చూడకపోవడంతో మనస్తాపానికి గురైన తల్లి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.