telugu navyamedia

October8th

అక్టోబర్8(శుక్రవారం) రాశి ఫలాలు

navyamedia
మేషం : మత్స్యు, కోళ్లె, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపారులకు, స్వయం ఉపాధి రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.