అక్టోబర్ 5(మంగళవారం) రాశి ఫలాలు
మేషం: నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యాక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఖర్చులు తగ్గించుకోండి. వృషభం: విద్యార్థులు, ఉద్యోగస్తులు జాగ్రత్త వహించాలి.