మేషం: నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యాక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఖర్చులు తగ్గించుకోండి.
వృషభం: విద్యార్థులు, ఉద్యోగస్తులు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి.
మిథునం: ఆదాయం బాగుంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అనారోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి.నేడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం: మార్కెట్ రంగాల వారికి అనుకూలం. ఆకస్మిక ప్రయాణం కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. రుణబాధలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
సింహం: స్త్రీలు తమ లౌక్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చు విషయంలో జాగ్రత్త. ప్రైవేటు సంస్థలలోని వారికి అనుకూలం. గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య: నూతన పరిచయాలేర్పడతాయి. ఆర్ధికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు తగ్గించుకోండి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
తుల: ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. కుటుంబీకులు, సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు,మిత్రులను కలుస్తారు.
వృశ్చికం: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఆస్తి, కోర్టు, భూ వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ఆర్ధికంగా బాగుంటుంది.
ధనస్సు: పాత మిత్రులను కలుస్తారు. రుణం బాధలనుండి కొంత ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆర్ధికంగా బాగుంటుంది.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మకరం: సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఫ్యాన్సీ, స్టేషనరీ, వస్త్ర వ్యాపారులకు కలిసిరాగలదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.
కుంభం: కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అనవసర భయాందోళనలకు లోనవుతారు. మీ వృత్తి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త పనులను ప్రారంభిస్తారు.
మీనం: ప్రైవేటు సంస్థలలోని వారు ఆప్రమతంగా వ్యవహరించాలి. పొదుపు విషయాంలో జాగ్రత్త వహిస్తారు. కుటుంబ పరిస్థితుల క్రమేణా మెరుగుపడతాయి. ఆర్ధికంగా బాగుంటుంది. నూతన పరిచయాలకు దూరంగా ఉండండి.