telugu navyamedia

October 4th

అక్టోబర్ 4(సోమవారం) రాశి ఫలాలు

navyamedia
మేషం: ఉద్యోగులకు అనుకూలం. అధికారులపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. కుటుంబం విషయంలో చక్కటి ఫలితాలు. వ్యాపారులకు లాభదాయకం.చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది.