telugu navyamedia

october 25th

అక్టోబర్ 25, ఆదివారం దినఫలాలు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి

Vasishta Reddy
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం. వృషభం: ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.