telugu navyamedia

OCTOBER 24TH

24-10-2020 దినఫలం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం, శుభవార్తలు

Vasishta Reddy
మేషం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. వృషభం: మిత్రుల నుంచి శుభవార్తలు. రావలసిన