telugu navyamedia

october 19th

అక్టోబర్ 19, 2020 రాశిఫలాలు

Vasishta Reddy
మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు. – దేవాలయం లో బీన్స్ కాయగూరలు ఇవ్వండి.