telugu navyamedia

O Pitta Katha Movie Pre-Teaser Released

ఆసక్తికరంగా “ఓ పిట్టకథ” ప్రీ టీజర్

vimala p
విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.