telugu navyamedia

Numbness

తిమ్మిర్లు వస్తున్నాయా.. అయితే ఆ ప్రమాదం తప్పదా ?

Vasishta Reddy
శరీరం తిమ్మిరిగా ఉందా? జాగ్రత్త.. ఈ ముప్పు పొంచివుంది. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిర్లు రూపంలో సంకేతాలిస్తుంది. ఒక్కోసారి ఆ చోట స్పర్శ కూడా తెలీదు.