‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘కొమురం భీమ్’ కొత్త పోస్టర్ రిలీజ్
యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లో