telugu navyamedia

NTR birth anniversary special story

తెలుగుజాతి కోహినూర్ వజ్రం..నందమూరి తారక రామారావు..

navyamedia
నందమూరి తారక రామారావు..తెలుగు జాతికి పరిచయం అక్కర్లేని పేరు..సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహానేత. తెలుగు నాట ప్రఖ్యాత ఆంధ్రుడెవరంటే ఎన్టీఆర్