telugu navyamedia

novmber16th

గుడ్‌ న్యూస్‌ : ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 88 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.