telugu navyamedia

november 7th sunday 2021 rasi phalalu

న‌వంబ‌ర్ 7, ఆదివారం రాశిఫ‌లాలు..

navyamedia
మేషరాశి.. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ధనవ్యయం క‌లుగుతుంది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆర్థిక