telugu navyamedia

november 2nd 2021 tuesday astrology

నవంబర్‌ 02, మంగళవారం రాశిఫలాలు

navyamedia
మేషరాశి.. ఆకస్మిక ఇబ్బందులు. ఆనారోగ్య సూచనలు. కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు ఓపికతో ఉండండి. ఉద్యోగస్తులు శ్రమ, పనితనాన్ని అధికారులు గుర్తిస్తారు. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం.