telugu navyamedia

Nivetha Pethuraj Comments on Glamour Show

గ్లామర్ తప్పు కాదు… హీరోయిన్ వ్యాఖ్యలు

vimala p
“చిత్రలహరి”, “బ్రోచేవారెవరురా” సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “అల వైకుంఠపురములో”