telugu navyamedia

Nithiin Says Rashmika You Are My Favorite Can’t Wait To Work With You Again

రష్మిక నీతో మళ్లీ సినిమా చేసేందుకు వెయిట్‌ చేయలేను : నితిన్

vimala p
నితిన్‌, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.