telugu navyamedia

Nithiin Fiance Shalini Photos Are Going Viral On Social Media

నితిన్ కు కాబోయే భార్య ఈమేనట… పిక్ వైరల్

vimala p
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.