telugu navyamedia

Nirmala sitharaman Union Budget 2020

బ‌డ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మల.. ముఖ్యాంశాలు ఇవే!

vimala p
పార్ల‌మెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మ‌హిళా ఆర్థిక మంత్రిగా రెండ‌వ సారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశపెట్ట‌డం విశేషం.