telugu navyamedia

Nirav Modi ED rides PNB Scam

నీరవ్ మోదీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

vimala p
పంజాబ్ నేషనల్ బ్యాంకు లో రుణాలు తీసుకొని, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.