telugu navyamedia

Nidhi Agarwal romance with Makeup Artist

మేకప్ ఆర్టిస్ట్ తో నాగ చైతన్య హీరోయిన్ ఘాటు రొమాన్స్

vimala p
“సవ్యసాచి” చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ముంబై భామ నిధి అగర్వాల్. ఈ బ్యూటీ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో నటిస్తోంది.