telugu navyamedia

New Delhi Satyender Jain Corona

క్షీణించిన సత్యేందర్ జైన్ ఆరోగ్యం.. ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు!

vimala p
కరోనా భారీనపడ్డ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన శరీరంలో వైరస్ స్థాయి పెరిగిపోయి, పరిస్థితి విషమించగా మారింది.