telugu navyamedia

Netizens now demand CBI probe in Sridevi’s death

సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి.. సోషల్ మీడియాలో శ్రీదేవి అభిమానుల రచ్చ

vimala p
ఇటీవ‌ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న మ‌ర‌ణంపై బాలీవుడ్‌లో పెను దుమార‌మే రేగుతోంది. సుశాంత్ కేసును కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐకి అప్ప‌గించింది.