telugu navyamedia

NEET exam postponed Odisha cyclone

ఒడిశాలో ఫణి బీభత్సం.. నీట్ పరీక్ష వాయిదా

vimala p
ఒడిశా రాష్ట్రంపై ఫణి తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడడంతో పలు ప్రాంతాల్లో ఇల్లు దెబ్బతినాయి, విద్యుతు స్తంబాలు నెలకొరిగాయి. రోడ్లపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలు స్తంబించాయి.