telugu navyamedia

neeraj panwar

హైదరాబాద్‌లో మరో పరువు హత్య కేసులో పురోగతి.. నిందితుల అరెస్ట్

navyamedia
హైదరాబాద్‌లో బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్‌ పన్వార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ శివారులో నిందితులను పట్టుకున్నారు. నీరజ్ హత్యలో ఆరుగురు నిందితులు ఉన్నట్లుగా గుర్తించారు.