telugu navyamedia

naveen chandra movie fist look

‘1997’ చిత్రంలోని నవీన్ చంద్ర లుక్ రిలీజ్ చేసిన పాగ‌ల్ హీరో..

navyamedia
ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఇందులో డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో న‌టించ‌నున్నారు.