telugu navyamedia

Natco Pharma Limited

కరోనా విలయం : ఏపీకి నాట్కో ఫార్మా లిమిటెడ్‌ గుడ్ న్యూస్

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 15 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.