telugu navyamedia

Nara lokesh back Mangalagiri

నారా లోకేశ్ వెనుకంజ..లీడింగ్ లో వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ  హవా కొనసాగుతుంది. ఇప్పటివరకూ అందించిన సమాచారం ప్రకారం వైసీపీ 152 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా,  టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది.