telugu navyamedia

Nandhamuri Balakrishna Clarity about Mokshagna Entry

నందమూరి అభిమానులకు నిరాశ తప్పదా… మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య స్పందన…?

vimala p
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికీ మంచి క్రేజ్ టాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు. అయితే నందమూరి అభిమానులు బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.