telugu navyamedia

Nagarjuna’s Remuneration Of Bigg Boss Telugu Season 4

“బిగ్ బాస్-4” కోసం నాగార్జున షాకింగ్ రెమ్యూనరేషన్…!!

vimala p
బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి దాదాపు ముహూర్తం ఖాయం అయినట్టే. ఆగష్టు 29, 30 తేదీల్లో బిగ్ బాస్ షో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.