telugu navyamedia

Naga babu joins janasena today

జనసేనలోకి నాగబాబు..నరసాపురం ఎంపీ గా పోటీ!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో చేరికలు ఊపందుకొన్నాయి. ఇప్పటికే పలువురు  సినీ నటులు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా  పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు