telugu navyamedia

N95 Masks

ఎన్ 95 మాస్క్‌లు ఫ్రీగా ఇస్తా అంటున్న అశ్విన్…

Vasishta Reddy
కరోనా మహమ్మారికి సంబంధించి ట్విటర్​ వేదికగా అభిమానులకు పలు సూచనలు చేశాడు స్పిన్నర్ అశ్విన్. బట్టతో తయారు చేసిన మాస్క్​లు కాకుండా ఎన్​95 మాస్క్​లను వాడాలని కోరాడు.