telugu navyamedia

Muscle

విజృంభిస్తున్న డెంగ్యూ..ల‌క్ష‌ణాలు

navyamedia
దేశంలో ఒక వైపు క‌రోనా తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే..మ‌రోవైపు డంగ్యూ జ్వ‌రం విజృంభున జ‌నాల‌కు అతాల‌కుతలం చేస్తున్నాయి .గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.