telugu navyamedia

Municipal Elections Telangana

ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక

vimala p
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది.