telugu navyamedia

Movie Tickets to become cheaper as GST Council cuts Tax Rates

మూవీ టికెట్లపై ఒకే పన్ను… టికెట్ ధరలు తగ్గనున్నాయా ?

vimala p
ఒకప్పుడు ఉండే వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ ల స్థానంలో కొత్తగా వచ్చిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ద్వారా మనం కొనే ప్రతీవస్తువుకి కేంద్రానికి జీఎస్టీ రూపంలో టాక్స్ చెల్లిస్తున్నాం.