telugu navyamedia

mother vasumathidevi expired

నటుడు మురళీమోహన్ కు మాతృవియోగం

ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ తల్లి  శ్రీమతి మాగంటి వసుమతిదేవి గురువారం తమ స్వగృహంలో కన్నుమూశారు.  వసుమతిదేవి వయస్సు ప్రస్తుతం 100 సంవత్సరాలు. ఇకపోతే