telugu navyamedia

Mla Roja YSRCP Lockdown AP

తాటాకు చప్పుళ్లకు భయపడను: ఎమ్మెల్యే రోజా

vimala p
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా ఘాటుగా స్పందించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు