telugu navyamedia

Minister Yanamala comments CEC

ఆ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది: యనమల

vimala p
ఓటు హక్కు పై ప్రజలకు అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని టీడీపీ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.