telugu navyamedia

Minister KTR Warangal Rural Telangana

వరంగల్‌ లో క్వాడ్రంట్‌ రిసోర్సెస్‌..స్థానికులకు ఉద్యోగాలు: కేటీఆర్‌

vimala p
వరంగల్‌లో ఈ నెల 16న క్వాడ్రంట్‌ రిసోర్స్‌ సంస్థ తమ ఐటీ కేంద్రానికి శంకుస్థాపన చేయనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.