telugu navyamedia

Minister Kodali Nani comments TDP

టీడీపీ హయాంలో అమరావతి భజన: మంత్రి కొడాలి నాని

vimala p
టీడీపీ నేతల పై ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదనన్నారు