telugu navyamedia

Minister Etala Review meeting Krona

కరోనా వైరస్‌ ఒక్కరికి కూడా సోకలేదు: మంత్రి ఈటల

vimala p
రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఒక్కరికి కూడా సోకలేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులతో కరోనా వైరస్‌పై మంత్రి నేడు ఉన్నతస్థాయి సమీక్ష