telugu navyamedia

MIM Asaduddin comments PM Modi

నెలరోజుల్లో మోదీ మాజీ కావడం ఖాయం: అసదుద్దీన్‌ 

vimala p
ప్రధాని నరేంద్ర మోదీ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.