telugu navyamedia

Megastar Chiranjeevi’s Acharya Shooting to restart on June

జూన్ లో “ఆచార్య” షూటింగ్ ప్రారంభం ?

vimala p
కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం “ఆచార్య‌”. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌క్స‌లైట్ నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు.