telugu navyamedia

may16th

మే 16 ఆదివారం, దినఫలాలు : వ్యాపారులకు పురోభివృద్ధి, అంచనాలు ఊహలు ఫలిస్తాయి

Vasishta Reddy
మేషం : వ్యాపారాల అభివృద్ధికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. దైవ, దర్శనాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఆర్డరు చేతికందుతుంది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు.