telugu navyamedia

march 7th

మార్చి 07 ఆదివారం దినఫలాలు

Vasishta Reddy
మేషం: ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా వుండదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలు వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన పాత బాకీల