telugu navyamedia

march 6th

మార్చి 06 శనివారం దినఫలాలు…వ్యాపారులకు మిశ్రమ ఫలితం…

Vasishta Reddy
మేషం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ లేకపోయినా సంతృప్తికానరాదు. కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ, గృహోపకరణ వ్యాపారాలు పురోభివృద్ధి పొందుతారు. హోటల్, తినుబండరాలు, బేకరీ పనివారలకు లాభదాయకం.