telugu navyamedia

march 30th

మార్చి 30 మంగళవారం, దినఫలాలు

Vasishta Reddy
మేషం : ఆర్థిక వనరులను పెంపొందించుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన, మెళకువ